Home » Bollywood star
Salman Khan Security : దాదాపు రెండేళ్ల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రతను పెంచింది. సల్మాన్ ఖాన్‌కు వై-ప్లస్ భద్రత (నలుగురు సాయుధ సిబ్బంది) కల్పించినట్లు సమాచారం.
Saif Ali Khan - Rahul Gandhi : విమర్శలను కూడా ఆకట్టుకునే విధంగా ఎలా ఎదుర్కోవాలో తెలిసిన ధైర్యం కలిగిన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీని సైఫ్ అలీ ఖాన్ కొనియాడారు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్య పట్టణంలో 7 నక్షత్రాల ఎన్క్లేవ్ అయిన సరయూలో ఒక ప్లాట్‌ను కొన్నారు. ముంబయికి చెందిన డెవలపర్ హోమ్ ఆఫ్ అభినందన్ లోధ నుంచి అమితాబ్ ప్లాట్ కొన్నారు.....
టాలీవుడ్.. బాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోల సినిమాలు తీసేయడం చాలా కామన్ అయిపోతుంది.
బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే. ఇప్పటికే మూడు, నాలుగు భారీ సినిమాలను లైన్లో పెట్టగా అందులో ఆదిపురుష్ కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం
Sonu Sood: సహాయం అనగానే సోనూసూద్ గుర్తొచ్చేంతలా లాక్డౌన్లో మెస్సయ్యగా మారిపోయారు. అడిగినవారికి కాదనకుండా సాయం చేసిన సోనూసూద్‌కు లేటెస్ట్గా ట్విట్టర్లో పెళ్లికి ఓ ఆహ్వానం అందింది. బీహార్‌కు చెందిన నేహా అనే అమ్మాయి సోను సూద్‌ను వివాహనికి ఆహ�