Home » Bollywood star Salman Khan
Salman Khan : ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య జరిగినప్పటి నుండి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపుల కారణంగా సల్మాన్ ఇంటి నుండి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇందుకు గాను సల్మాన్ ఖాన్ తన ఇంటి వద్�