Home » bomb Call threat
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
మహారాష్ట్ర : ముంబై విమానాశ్రయం టెర్నినల్ 2కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మార్చి 2 శనివారం ఉదయం 11 గంటలకు గుర్తు తెలియని నెంబర్ నుంచి విమానాశ్రయం అధికారులకు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో టెర్నినల్ 2 వద్ద విమానాల రాకపోకలను రద్దు చేశారు. టెర్