Home » bombay stock exchange
ఇటీవల కాలంలో ఉద్యోగుల రాజీనామా లేఖలు కూడా విచిత్రంగా ఉంటున్నాయి. చర్చకు దారి తీస్తున్నాయి. ఓ పెద్ద కంపెనీలో సీఎఫ్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ఇచ్చిన రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 58,354 పాయింట్ల దగ్గర సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,777 దగ్గర జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 476 పాయింట్ల లాభంతో 58,723 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైత