-
Home » Bommala Koluvu
Bommala Koluvu
పండగ పూట బొమ్మల కొలువు పెట్టిన ఒకప్పటి హీరోయిన్ లయ.. ఫొటోలు..
January 15, 2026 / 08:09 AM IST
ఒకప్పటి హీరోయిన్ లయ ఇటీవల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా సంక్రాంతి పండగ పూట తన ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.