Actress Laya Gorty : పండగ పూట బొమ్మల కొలువు పెట్టిన ఒకప్పటి హీరోయిన్ లయ.. ఫొటోలు..
ఒకప్పటి హీరోయిన్ లయ ఇటీవల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా సంక్రాంతి పండగ పూట తన ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.














