Home » bonafide passengers
దీపావళి పండుగ సందర్భంగా రైల్వే టికెట్లపై దళారుల దందాకు దక్షిణ మధ్య రైల్వే అడ్డుకట్టవేసింది. అనాధికారిక టికెట్ల విక్రయంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో రూ.14.51 లక్షల విలువైన ఈ-టికెట్లను బోర్డు స్వాధీనం చేసుకుంది. దీపావళి ప�