Home » Bonalu festival
బోనాల పండుగ.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం
హైదరాబాద్ లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానం వద్ద సంబరాలు జరుగుతుండటంతో బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ ఇలా పట్టుచీరలో బోనమెత్తి అమ్మవారిని దర్శనం చేసుకుంది.
హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు షురూ అయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోటలోని జగదాంబ మహాకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు పట్టువస్తాలను సమర్పించారు.
ఆషాడం మొదలైందంటే తెలంగాణ వ్యాప్తంగా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
లష్కర్ బోనాల సందడి
సికీంద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు సర్వం సిద్దమైంది...అన్నిశాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు సిటి పోలీసులు. ఉజ్జయిని మహాంకాళి బోనాల సంధర్బంగా ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఆషాఢ మాసం వచ్చేసింది.. బోనాల పండుగను తెచ్చేసింది.. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నేడు ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. ఈ ఉత్సవం నగరమంతటా మొదలవుతుంది. గోల్కొండ బోన�