Home » Bonalu
హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోనం సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ఏడాది టోర్నమెంట్ కారణంగా బోనం సమర్పించలేకపోయానని తెలిపింది. తనకు హైదరాబాద్‌లో నిర్వహించే బో�
బోనాల జాతరలో ఫ్లెక్సీల రగడ
గోల్కొండ బోనాల వేడుకల కోసం అధికారుల సూచనల మేరకు ఈ సారి భారీ భద్రతను ఏర్పాటు చేశామని ఆ ప్రాంత సీఐ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాడం బోనాల సందడి మొదలైంది. నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలకు భాగ్యనగరంలోని ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జరిగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం భారీయెత్తున ఏర్
ప్రజలకు మరింత సందడి కల్పించేందుకు...పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.
లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం
సికీంద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు సర్వం సిద్దమైంది...అన్నిశాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు సిటి పోలీసులు. ఉజ్జయిని మహాంకాళి బోనాల సంధర్బంగా ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనంను అత్తెల్లి కుటుంబసభ్యులు ఈ రోజు సమర్పించారు.
పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు.
కరోనా ప్రభావంతో నాటుకోడి కొండెక్కింది. హైదరాబాద్ లో నాటుకోళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కిలో కోడి ధర రూ.500 పైమాటే. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు. నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి బయటపడవచ్చునే ప్రచారంతో ధర ఎక్కువైనా వా�