Home » Bonda Uma fire
సంక్రాంతి సంప్రదాయం ముసుగులో గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో, క్యాసినో, గేమ్స్, అర్ధనగ్న నృత్యాలు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య.
గుడివాడలో క్యాసినో ఆడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపధ్యంలో మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.