-
Home » Bonda Uma Maheshwar Rao
Bonda Uma Maheshwar Rao
Bonda Uma Maheshwar Rao : శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం.. బోండా ఉమా సంచలన ఆరోపణలు
June 23, 2023 / 01:41 PM IST
కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
మీరు జగన్ పెంపుడు కుక్కలా…. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలుసా : బోండా ఉమా
January 2, 2020 / 01:55 PM IST
వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అంబటి రాంబాబుకు అర్థం తెలుసా అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు.