-
Home » Bonda Uma Maheshwara Rao
Bonda Uma Maheshwara Rao
AP Women’s Commission : మహిళ కమిషన్ విచారణకు చంద్రబాబు, బోండా ఉమా హాజరవుతారా?
April 27, 2022 / 10:01 AM IST
విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలని చంద్రబాబు పరామర్శించిన సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకునేందుకు యత్నించారు.