Home » Bonda Umamaheswara Rao
టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.
Velampalli Srinivasa Rao: పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసముంటున్నారని ప్రశ్నించారు.
గుడివాడ సీటు నుంచి కొడాలి నానికి ట్రాన్సఫర్ తప్పదేమో. కొడాలి నాని సీటు కిందకు నీళ్లొచ్చాయి. వల్లభనేని వంశీ పోటీ చేయనని పారిపోయాడని బొండా ఉమ వ్యాఖ్యానించారు.
కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని ముందు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ తరవాత మాటతప్పిందని..మోసం చేసిందని విమర్శించారు. మొదట్లో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2000లు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు.
చంద్రబాబు నాయుడి అద్దె ఇంటిని అటాచ్ చేయడంపై టీడీపీ నేతలు స్పందించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది.