Home » Bonding
నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కోసం ఆనంద్ మహీంద్రానే హెల్ప్ అడుగుతూ ట్వీట్ చేసి అంచనాలు పెంచేస్తే.. మరో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఓ ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. కాలమే సమస్య..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు, నందమూరి హీరోలకు ఉండే అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానులు హడావుడి మాములుగా ఉండదు.. వాళ్ల మధ్య రైవల్రీ కూడా ఆఫ్ లైన్‌లో, ఆన్ లైన్లో అలానే ఉంటది. అయితే �