-
Home » Bone Health
Bone Health
రోజూ పనీర్ తినడం ఆరోగ్యానికి మంచిదా ?
పనీర్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన ఖనిజం. తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లు , వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
ఈ 3 అలవాట్లు ఎముకలను పెళుసుగా మార్చేస్తాయి !
శారీరక శ్రమ లేకపోవడం, ఎముక సాంద్రత మరియు కండరాల బలం తగ్గడానికి దారితీస్తుంది. ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల్లో నిశ్చల జీవనశైలివల్ల ఎముక సాంద్రత తగ్గి బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగతున్నట్లు గుర్తించారు.
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
విటమిన్ డి కి మూలం సూర్యరశ్మి, ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు.
Bone Health : ఎముకల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన పండ్లు, ఆకుకూరలు ఇవే!..
ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి వయస్సు. పెద్ద వయస్సు వారిలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎముకలను బలంగా తయారు చేసుకునేందుకు తీసుకునే ఆహారంలో