Home » BonFire Festival
విజయవాడలోని కృష్ణలంకలో ఆవు పిడకలతో భోగి మంట వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగి పండగ సందర్భంగా సంక్రాంతికి భోగి మంటల్లో వేసే భోగి పిడకలతో ఒక వ్యక్తి రికార్డు సృష్టించాడు. 3.2 లక్షల భోగి పిడకలతో నాలుగు కిలోమీటర్ల పొడవైన దండను రూపొందించడం �