Home » BONNY DOON BEACH
సరదాగా గడుపుదామని బీచ్ కి వెళ్లిన ఓ యువకుడుకి సెకన్ల గ్యాప్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కంటి రెప్ప ఆర్పేలోపు ఓ పెద్ద అల మృత్యువు రూపంలో ఆ యువకుడిని మింగేసేందుకు ప్రయత్నించింది. ఓ పెద్ద అల వచ్చి పైన పడటంతో ఆ యువకుడు విసిరేసినట్లు అల్లంత దూరం�