Home » bonuses
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సోషల్ మీడియా దిగ్గజం Facebook తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగ�