booked for allegedly

    శ్రీరాముడిపై అభ్యంతరకర పోస్ట్ పెట్టిన ప్రొఫెసర్ పై FIR నమోదు

    August 12, 2020 / 11:07 AM IST

    శ్రీరాముడిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, మత భావాలను కించపరిచారని ఆరోపిస్తూ అసోం యూనివర్శిలో ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అనింద్య సేన్‌పై సిల్చర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆగస్టు 5న అయోధ్యలో రామమం�

10TV Telugu News