Home » booked for rape
ముంబైలో డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచార కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కుమార్ హెగ్డే అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
కరోనా టెస్టుల పేరుతో ఓ ల్యాబ్ టెక్నీషియన్ యువతిపై ఆమెకు తెలికుండానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా టెస్టులు ఎలా చేస్తారో కూడా తెలియని ఓ అమాయకురాలిపై టెక్నీషియన్ చేసిన నీచత్వానికి పాల్పడ్డాడు. కరోనా టెస్టులు ఎలా చేస్తారో చాలామందికి తెల�