booth rigging

    వీడియో నిజమేనా : చిలకలూరిపేట కంభంపాడులో టీడీపీ బూత్ రిగ్గింగ్

    April 11, 2019 / 11:54 AM IST

    గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కంభంపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ లో టీడీపీ బూత్ రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10TV Telugu News