వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం త�
సోమవారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘మాకు కర్ణాటకకు చెందిన అంగుళం భూమి కూడా అక్కర్లేదు. కానీ మా భూభాగం మాకు కావాలి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఆక్రమించిన భూమిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన�
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం వేడెక్కింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగిన అనంతరం 1957లో ఈ వివాదం తలెత్తింది. మరాఠీ మాట్లాడే జనాభా గణనీయమైన సం
ఇరు రాష్ట్రాల సరిహద్దు తగాదాపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మహాజన కమిషన్ అనే కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ 1960లోనే ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. కొన్ని దశాబ్దాల ప్రతిష్టంబన అనంతరం 2004లో సుప్రీంకోర్�
ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. రోడ్లు లేవు, పాఠశాలలు సరిగా లేవు, వైద్య సదుపాయం ఊసే లేదు. దీంతో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేరే రాష్ట్రంలో అయినా కలిపేస్తే తమ గ్రామాల్లో ఏమైనా మార్పులు రావొచ్చని ఆయా గ్రామస్తులు అంటున్నా