born to run

    యాప్ సాయంతో 5K రన్ పూర్తి చేసిన 50ఏళ్ల అంధుడు

    November 22, 2020 / 10:23 AM IST

    50 సంవత్సరాల వయస్సున్న అంధుడు ఓ యాప్ సాయంతో 5కే రన్ లో పాల్గొన్నాడు. ఎటువంటి పెంపుడు జంతువు, మరో వ్యక్తి సాయం లేకుండానే పరుగును పూర్తి చేశాడు. కేవలం స్మార్ట్ ఫోన్ కు ఇయర్ ఫోన్స్ తగిలించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సాధించాడు. ‘కదలకుండా ఒ

10TV Telugu News