Home » boss
మద్యం తాగిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ తన బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అది చూసిన బాస్ తిట్టలేదు సరికదా.. మెచ్చుకున్నాడు. అంతలా ఆ టెక్ట్స్‌లో ఏముంది?
ఆఫీస్‌కి రెగ్యులర్‌గా లేట్‌గా వస్తేనో.. పనుల్లో కంటిన్యూగా తప్పులు చేస్తుంటేనో.. ఆఫీసు కార్యకలాపాలకు భంగం కలిగిస్తేనో బాస్ మెమో ఇచ్చినా అర్ధం ఉంది. ఓ కంపెనీ బాస్ ఇచ్చిన మెమో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అందులో ఏముంది?
కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్న రోజే సంస్థలోని ప్రధాన ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నాటి నుంచి ఈ పర్వం కొనసాగుతోంది. మస్క్ నిర్ణయాలతో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతోందనే వార్�
జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా బేర్బాక్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆమె నేతృత్వంలోని బృందం.. తాజాగా దిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల నిర్వహణ �
వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా ఇలా మాస్, క్లాస్ ఫొటోషూట్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
మహిళా ఉద్యోగి పట్ల చూపించిన వివక్షకు భారీ మూల్యం చెల్లించుకుంది.కంపెనీ అభివద్దికి కృషి చేసిన ఉద్యోగిని పట్ల చూపించిన వివక్షకు ఫలితంగా రూ.1.8 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సివచ్చింది
Woman beats boss with mop : ఉద్యోగం చేసే మహిళలు బాసులతో వేధింపులకు గురి కావటం చాలా చోట్ల జరుగుతుంటుంది. దీంతో వేధింపుల్ని మౌనంగా భరించేవారు కొందరైతే..సివంగుల్లా బాసులకు బుద్ది చెప్పేవారు ఇంకొందరుంటారు. అదిగో అటువంటి సివంగిలాంటి ఓ ఉద్యోగి బాసుకు నేల ఊడ్చే �
ఉద్యోగులపై వారి బాస్‌లు కోపడటం.. తిట్టడం కామన్. ప్రతి ఆఫీసులోని ఉద్యోగికి ఇలాంటి అనుభవం సాధారణమే. కానీ, ఉద్యోగిని భౌతికంగా హింసించడం జరగదు. బెంగళూరులోని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని మాత్రం తన కింది స్థాయి ఉద్యోగిపై భౌతిక దాడికి దిగాడు. విచక్ష�