Home » both pilots dead
బెంగళూరు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) విమానాశ్రయం వద్ద ఓ ఫైటర్ జెట్ విమానం కూలిన దుర్ఘటనలో శిక్షణ పొందుతున్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. భారత వాయుసేకు చెందిన మిరాజ్ 2000 విమానానికి ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయానికి విమ�