Home » bowlers
ఐపీఎల్ 2025 టోర్నీలో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్ కు పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు మారిపోతున్నాయి.
ఐపీఎల్ లో అన్నదమ్ముల హవా కనిపిస్తోంది. వేర్వేరు జట్లలో ఉన్న ఆ ఇద్దరూ తమ సత్తా చూపిస్తున్నారు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇద్దరూ బౌలర్లే కావడం విశేషం. ఒకరు నిప్పులు చెరిగే బంతులతో, మరొకరు తికమక పెట్టే బంతులతో ప్రత్యర్థిని బోల్తా