-
Home » Boxer Nikhat Zareen
Boxer Nikhat Zareen
బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం...
September 18, 2024 / 08:45 PM IST
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్సీగా నియమితులయ్యారు.
Nikhat Zareen : ఆసియా బాక్సింగ్ క్రీడల్లో నిఖత్ జరీన్‌కు కాంస్య పతకం…ఎమ్మెల్సీ కవిత అభినందన
October 2, 2023 / 02:00 AM IST
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ ఆసియా బాక్సింగ్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న నిఖత్ జరీన్ తన 19వ ఆసియా బాక్సింగ్ క్రీడల పోటీల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది....
Nikhat Zareen: సత్తాచాటిన తెలంగాణ యువ బాక్సర్.. జాతీయ మహిళా ఛాంపియన్ షిప్ విజేతగా నిఖత్ జరీన్
December 26, 2022 / 02:45 PM IST
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తాచాటింది. ఆరవ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది.
Nikhat Zareen: కమ్యూనిటీని కాదు, నా దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నా – నిఖత్ జరీన్
June 14, 2022 / 07:59 AM IST
"ఒక క్రీడాకారిణిగా ఇండియాకు రిప్రజెంట్ చేస్తున్నా. నా వరకూ హిందువా, ముస్లిమా అనేది విషయం కాదు. నేను కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడం లేదు. దేశాన్ని మాత్రమే" అని అంటున్నారు వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.