-
Home » BPCL LPG ATM
BPCL LPG ATM
గ్యాస్ టెన్షన్‌కు చెక్.. దేశంలోనే ఫస్ట్ LPG ఏటీఎం.. జస్ట్ 2 నిమిషాల్లోనే సిలిండర్ ఇంటికి..!
March 22, 2026 / 04:32 PM IST
LPG ATM : దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. ఈ ఎల్పీజీ వెండింగ్ మెషీన్ ఏటీఎం మాదిరిగానే పనిచేస్తుంది. తద్వారా ప్రజలు కేవలం 2నుంచి 3 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు.