-
Home » BR Ambedkar starue
BR Ambedkar starue
స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్లకు.. సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం
November 23, 2023 / 07:13 PM IST
లాయర్ లాగా గౌను, బ్యాండ్ ధరించి, ఒక చేతిలో రాజ్యాంగం కాపీని కలిగి ఉన్న ప్రతిమను సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శిల్పి నరేష్ కుమావత్ తయారు చేశారు.