Home » Brahmamgari Mutt
కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో మరో వివాదం నెలకొంది. అర్థరాత్రి రికార్డులు తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ గా కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ నియామకమయ్యారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మఠంలో రికార్డులు పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మేనేజర్ గా ఉన్న ఈశ్వర �