Home » Brahmanandam birthday
హాస్యానికి కూడా రూపం ఉంటుంది అంటే అది బ్రహ్మానందం రూపంలో ఉంటుందేమో అనేలా బ్రహ్మి తన కామిక్ టైమింగ్ తో మనందర్నీ అలరిస్తూ వస్తున్నాడు. ఇక ఈరోజు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం బర్త్ డే కావడంతో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంది. టాలీవుడ్ మెగాస్టార్ �