Brahmastra Ticket Prices

    Brahmastra: బ్రహ్మాస్త్ర బంపర్ ఆఫర్.. కేవలం నాలుగే రోజులట!

    September 26, 2022 / 01:23 PM IST

    బాలీవుడ్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించగా, అందాల భామ ఆలియా భట్ హ�

10TV Telugu News