Home » Brahmayya
కృష్ణా జిల్లా కలిదిండి మండలంలోని గోపాలపురంలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకునేందుకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. చుట్టు పక్కల అంతటా వెది�