Home » BrahMos missile test successful
యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ ఇవాళ చేసిన ప్రయోగం విజయవంతమైంది. 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఎస్యూ-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం