Home » Brahmotsavams Celebrations
ప్రముఖ పుణ్యకేత్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 14న నవమి రోజున సీతారాముల కల్యాణం, 15న మహ పట్టాభిషేకం జరగనుంది. సీతారా