Home » Brain Function
దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. జ్ఞాపకశక్తి, శ్రద్ధను పెంచటంతోపాటు, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క నీరు తోడ్పడుతుంది.
బ్లాక్ రైస్‌లో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది, 100 గ్రాముల బ్లాక్ రైస్‌కు 3.7 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ ఫైబర్‌లో 7.4% ఒక భోజనంలో తీసుకోవడానికి సులభమైన మార్గం.
కొందరు చిన్నపిల్లలు తడబడుతూ మాట్లాడుతుంటారు. నత్తి అనేది 3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో బయటపడుతుందట. నత్తి అనేది జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించడమే కాదు వైద్యుల సలహాలు తీసుకోవడం అవ�
కోవిడ్ నుంచి ప్రపంచం కోలుకున్నా.. దాని తాలూకు ఇబ్బందులు మాత్రం ఇంకా జనాలు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాలతో బాధపడిన వ్యక్తుల్లో రెండేళ్లపాటు మెదడుకి సంబంధించిన సమస్యలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
శరీరానికి CPU వంటి మెదడు.. సమర్థవంతంగా పనిచేయాలంటే విశ్రాంతి చాలా ముఖ్యం.
జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఉండే ఆంథోసయనిన్, క్వెర్సెటిన్.. అనే రెండు యాంటీఆక్సిడెంట్లే దీనికి కారణం.