-
Home » braking news
braking news
నాంపల్లి రైల్వేస్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్.. పలువురు ప్రయాణికులకు గాయాలు
January 10, 2024 / 09:43 AM IST
చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్.. ప్లాట్ఫాం సైడ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.