Home » Bramhanda
ఈ సినిమా డైరెక్టర్ రాంబాబు రిలీజ్ కి ముందే అకాల మరణం చెందడంతో ఆ వార్త వైరల్ గా మారి సినిమా కూడా చర్చగా మారింది.(Bramhanda)
బ్రహ్మాండ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది.