Home » branches
మొత్తం 1,500 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలను కలిగి ఉంది. బ్యాంక్ ఇప్పటికే కలిగి ఉన్న మరో 4,500 బ్యాంకింగ్ యూనిట్ల నెట్‌వర్క్‌తో, మొత్తం బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000ను అధిగమించాయి.
పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
బ్యూటీ అండ్ వెల్‌నెస్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వెయిట్ తగ్గాలనుందా.. చర్మం మెరుపు పెరగాలా అంటూ ప్రకటనలు ఇచ్చే సంస్థ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. బుధవారం అక్టోబరు 30న ఒకేస