Home » Brand Ambassador of Uttar Pradesh
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను ఉత్తరప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది సీఎం యోగీ ప్రభుత్వం. లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.