-
Home » Brandy
Brandy
లక్కీ ‘డ్రా’ప్ ఎవరికో? : మద్యం షాపులకు లైసెన్సులు..దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
October 18, 2019 / 12:42 AM IST
తెలంగాణలో మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తడంతో లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించబోతున్నారు అధికారులు. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం నాడు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాస్ ఉన్నవారినే లోనికి అనుమతించనున్న�