-
Home » breached security
breached security
మైదానంలో విరాట్ కోహ్లీ వద్దకు దూసుకొచ్చి కాళ్లు పట్టుకున్న అభిమాని.. వీడియో వైరల్
January 15, 2024 / 12:38 PM IST
భారత్ జట్టు ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డులో ఉన్నాడు. అనుకోకుండా ఓ యువకుడు మైదానంలోని సెక్యూరిటీని దాటుకొని కోహ్లీ వద్దకు వేగంగా దూసుకొచ్చాడు.