-
Home » Break for Dussehra celebrations
Break for Dussehra celebrations
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. వరంగల్ లో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్
October 21, 2023 / 10:01 AM IST
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్ పడింది. పురుషు రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు.