Home » #BreakingNews
అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10మందికిపైగా మరణించినట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.12గంటల సమయంలో చెసాపిక్లోన�
ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్బాల్ మ్యాచ్ తరువాత గ్రౌండ్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 127 మరణించగా, 180 మందికిగాపైగా గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.