Home » Breaks World Record
నాగపూర్ కు చెందిన ఓ 5 ఏళ్ల బాలుడు ఎంత సాహసం చేశాడు తెలుసా. కేవలం ఒక్క నిమిషంలో 125 టైల్స్ ను చేతులతో పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాఘవ్ సహిల్ భంగ్డే అనే ఈ బాలుడు తొలి ప్రయత్నంతోనే అందరి మనసులు దోచుకున్నాడు. బెరార్ హైస్కూల్ లో ఆదివారం