Home » Breastfeeding - World Health Organization
శిశువు జన్మించిన తరువాత మూడునెలల కాలంలో తల్లులు గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు, వేడిచేసి చల్లార్చిన నీటిని ఇస్తుంటారు. తల్లిపాలు సరిపడినంత ఉన్నప్పుడు వీటి అవసరం లేదు. తల్లిపాలు తాగటం వల్ల అలర్జీలు వస్తాయని కొందరు అపోహపడుతుంటారు. అలాంటి ఏమి ఉండ�