Home » Breath Analyzer tests
హైదరాబాద్ : నగరంలో 2018, డిసెంబర్ 31న ఒక విచిత్రమైన ఘటన జరిగింది. సాదారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారు పట్టుబడతారు. కానీ ఓ వ్యక్తి మద్యం తాగకున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. మద్యం తాగకున్న