Home » BRENDA HALE
బ్రెగ్జిట్ కోసం 5వారాలపాటు పార్లమెంట్ ను సస్పెండ్ చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పార్లమెంట్ ను సస్పెండ్ చేయడం చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు హెడ్ బ్రెండా హేల్ తె�