Home » Bridal Makeup
పెళ్లిలో వధువు అందంగా కనిపించాలంటే అప్పటికప్పుడు వేసుకునే మేకప్ మాత్రమే కాదు.. ముందుగానే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పెళ్లిపీటలపై మెరిసిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? చదవండి.
ఓ వధువు పెళ్లికి ముందు తన ముఖానికి వెరైటీ మేకప్ వేయించుకుంది. ఆ తరువాత ఆమెను చూసిన వరుడు ఈమెతో పెళ్లి నాకొద్దంటూ రద్దు చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరె గ్రామంలో చోటు చేసుకుంది.