Home » bride mother
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమా సీన్ రిపీట్ అయింది. సూరత్‌లో ఓ యువ జంటకు కుదిరిన పెళ్లికి సడెన్ బ్రేక్ పడింది. కారణం కుల మతాలు, ఆర్థిక అసమానతలు కాదు. వారిద్దరి తల్లిదండ్రులు ప్రేమలో పడటమే. వరుడి తండ్రికి వధువు తల్లిల మ�